Kinjarapu Yerran Naidu Memorial Masters Athletics Championship 2018

శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు మెమోరియల్ మాస్టర్స్ అధ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీని అందజేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి తదితరులు…..!